Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

The central government decision on online classes


ఆన్ లైన్, దూరవిద్యా తరగతులు కొనసాగించుకోవచ్చు - కేంద్రం
-విద్యా సంస్థల బంద్‌ జులై 31 వరకు కొనసాగింపు
తాజాగా అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం అన్‌లాక్‌-2.0  మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా నేపథ్యంలో విద్యా సంస్థలు మూతపడగా ఆన్లైన్ తరగతులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థల మూసివేతను ఈ నెల 31 వరకు కొనసాగించాలని సూచించింది. అయితే ఆన్ లైన్, దూరవిద్యా తరగతులు కొనసాగించుకోవచ్చని కేంద్రం తెలిపింది. బోధన, బోధనేతర సిబ్బంది ఇంటి నుండే పని చేయాలంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కేంద్రం తెలిపింది. 

Previous
Next Post »
0 Komentar

Google Tags