Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Another chance for students who do not attend the exam due to corona



Another chance for students who do not attend the exam due to corona
కరోనా వల్ల పరీక్షకు హాజరుకాని విద్యార్థులకు మరో ఛాన్స్
JNTU కాకినాడ పరిధిలో ఈ నెల 12 నుంచి ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ పరీక్షలు జరుగనుండగా.. కరోనా బారిన పడిన విద్యార్థులు పరీక్షలు రాయకుంటే మరో అవకాశం ఇస్తామని అధికారులు తెలిపారు. పరీక్షకు హాజరుకాలేని పరిస్థితిలో విద్యార్థి ఉంటే.. డాక్టర్ నుంచి ఓ సర్టిఫికెట్ తీసుకుని, సంబంధిత కాలేజీలో ఇవ్వాలన్నారు. వైరస్ సోకినా పరీక్ష రాసేందుకు విద్యార్ధులు ముందుకు వస్తే.. వారికి ప్రత్యేక గదులు కేటాయిస్తామన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags