Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Notification for Admissions in Veterinary Medical University



TS: Notification for Admissions in Veterinary Medical University
ప‌శు వైద్య విశ్వవిద్యాలయంలో ప్ర‌వేశాల‌కు నోటిఫికేషన్
పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం పాలిటెక్నిక్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పశు సంవర్ధక, మత్స్యశాస్ర్తాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. రెండు సంవత్సరాల పాటు కోర్సు ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను అక్టోబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. ఇతర వివరాల కోసం http://tsvu.nic.in/ వెబ్‌సైట్‌ను చూడ‌వ‌చ్చు. మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లోని పశుసంవర్ధక పాలిటెక్నిక్ కాలేజీల్లో 30 మంది చొప్పున, మామునూరు కాలేజీలో 20 మందికి ప్రవేశం కల్పిస్తారు. కృష్ణా జిల్లాలోని భావదేవరపల్లె మత్స్య పాలిటెక్నిక్ కాలేజీల్లో 11 మందికి ప్రవేశం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కోర్సులకు పది పాసైన విద్యార్థులు మాత్రమే అర్హులు. వారికి పదిలో వచ్చిన గ్రేడుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.




Previous
Next Post »
0 Komentar

Google Tags