TS PGECET Result 2020 Declared
తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు విడుదల
తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు నేడు
విడుదలయ్యాయి.
రాష్ట్రంలోని ఎంటెక్, ఆర్కిటెక్చర్,
ఎంఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీఈసెట్ ఫలితాలు
నేడు విడుదలయ్యాయి. ఫలితాలను అధికారిక వెబ్సైట్ https://pgecet.tsche.ac.in/
లో చెక్ చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ పోస్ట్
గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్పీజీఈసెట్) పరీక్షను సెప్టెంబర్ 21 నుంచి 24వరకు నిర్వహించారు. ఈ పరీక్షల కోసం
మొత్తం 22,282 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 16,807 మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఫలితాలకు డైరెక్ట్ లింక్:
LINK-1 OR
0 Komentar