Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Singareni Collieries Released Notification for 372 Trainee Posts

 

Singareni Collieries Released Notification for 372 Trainee Posts

సింగ‌రేణి కాల‌రీస్‌లో 372 ఖాళీలు

ప్ర‌భుత్వ‌రంగ సంస్థ తెలంగాణ ‌(కొత్త‌గూడెం) లోని ది సింగరేణి కాల‌రీస్ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 

వివ‌రాలు.. 

మొత్తం ఖాళీలు: 372

1) ఫిట్ట‌ర్ ట్రెయినీ (పురుష అభ్య‌ర్థికి మాత్ర‌మే)-క్యాట్‌-1: 128 పోస్టులు 

లోక‌ల్‌-105, అన్‌రిజ‌ర్వ్‌డ్‌-23 

2) ఎల‌క్ట్రీషియ‌న్ ట్రెయినీ ‌(పురుష అభ్య‌ర్థికి మాత్ర‌మే)-క్యాట్‌-1: 51 పోస్టులు 

లోక‌ల్‌-43, అన్‌రిజ‌ర్వ్‌డ్‌-08 

3) వెల్డ‌ర్ ట్రెయినీ ‌(పురుష అభ్య‌ర్థికి మాత్ర‌మే)-క్యాట్‌-1: 54 పోస్టులు 

లోక‌ల్‌-44, అన్‌రిజ‌ర్వ్‌డ్‌-10 

4) ట‌ర్న‌ర్‌/ మెషినిస్ట్ ట్రెయినీ ‌(పురుష అభ్య‌ర్థికి మాత్ర‌మే)-క్యాట్‌-1: 22 పోస్టులు

  లోక‌ల్‌-18, అన్‌రిజ‌ర్వ్‌డ్‌-04 

5) మోటార్ మెకానిక్ ట్రెయినీ (పురుష అభ్య‌ర్థికి మాత్ర‌మే)-క్యాట్‌-1: 14 పోస్టులు 

లోక‌ల్‌-12, అన్‌రిజ‌ర్వ్‌డ్‌-02 

6) ఫౌండ్రీ మెన్‌/ మౌల్డ‌ర్ ట్రెయినీ (పురుష అభ్య‌ర్థికి మాత్ర‌మే)-క్యాట్‌-1: 19 పోస్టులు

లోక‌ల్‌-16, అన్‌రిజ‌ర్వ్‌డ్‌-03 

7) జూనియ‌ర్ స్టాఫ్ న‌ర్సులు (మ‌హిళా అభ్య‌ర్థుల‌కు మాత్ర‌మే)- టీ&ఎస్ గ్రేడ్‌-డి: 84 పోస్టులు 

లోక‌ల్‌-67, అన్‌రిజ‌ర్వ్‌డ్‌-17 

లోక్‌ల్ జిల్లాలు: ఖ‌మ్మం, ఆదిలాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌

నాన్ లోక‌ల్ జిల్లాలు: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారికి. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 22.01.2021. 

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 04.02.2021.

WEBSITE

JOB PAGE

DETAILED NOTIFICATION

APPLY HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags