Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NEST 2021 Notification Released

 

NEST 2021 Notification Released

నేషనల్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (నెస్ట్‌-2021) నోటిఫికేషన్‌ విడుదల

భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన భువనేశ్వర్‌లోని నైసర్‌, ముంబయిలోని యూఎం-డీఏఈ సీఈబీఎస్‌ సంయుక్తంగా 2021 సంవత్సరానికి  నేషనల్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (నెస్ట్‌-2021) నోటిఫికేషన్‌ విడుదల చేశాయి. దీని ద్వారా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీలో ప్రవేశాలు కల్పిస్తారు. 

అర్హత: సైన్స్‌ విభాగాల్లో కనీసం 60%/ తత్సమాన సీజీపీఏతో 2019/ 2020లో ఇంటర్మీడియట్‌ పూర్తి చేసినవారు, 2021లో ఇంటర్‌ పరీక్షలకు హాజరవుతున్నవారు అర్హలు.

వయసు: జనరల్‌, ఓబీసీ విద్యార్థులు ఆగస్టు 01, 2001 తర్వాత జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తు ఫీజు: రూ.1200.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఫిబ్రవరి 24, 2021.

దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 30, 2021.

నెస్ట్‌ 2021 పరీక్ష తేది: జూన్‌ 14, 2021.

WEBSITE

NEST2021 Brochure & Syllabus 

Previous
Next Post »
0 Komentar

Google Tags