Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BRAOU B.Ed. Special Education Entrance Test 2020 Due Date Extended

 

BRAOU B.Ed. Special Education Entrance Test 2020 Due Date Extended

BRAOU: అంబేడ్కర్ వర్శిటీ బి‌ఈ‌డి అర్హత పరీక్ష గడువు పెంపు - ఏప్రిల్ 15 నుంచి డిగ్రీ పరీక్షలు

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) అర్హత పరీక్ష గడువును మార్చి 16 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ వర్గాలు మార్చి 10న ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్చి 28న మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.

ఏప్రిల్ 15 నుంచి డిగ్రీ పరీక్షలు:

అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (ఓల్డ్ బ్యాచ్) మూడో సంవత్సరం పరీక్షల తేదీలను విశ్వవిద్యాలయం ప్రకటించింది. మూడో సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ 15 నుంచి 20 వరకు, రెండో సంవత్సరం.. ఏప్రిల్ 22 నుంచి 27 వరకు, మొదటి సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ 28 నుంచి మే ఒకటి వరకు నిర్వహిస్తారు. పరీక్ష రుసుం సంబంధిత వివరాలు www.braouonline.in లో పొందవచ్చు. రిజిస్ట్రేషన్ చివరి తేదీ మార్చి 25. 

WEBSITE

B.Ed. (SE) Entrance Test-2020 Details

APPLY HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags