Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

నేడు (13-03-2021 ) పాఠశాలలు తెరవాలి - పాఠశాల విద్యాశాఖ సంచాలకుడి ఆదేశం

 

నేడు (13-03-2021 ) పాఠశాలలు తెరవాలి - పాఠశాల విద్యాశాఖ సంచాలకుడి ఆదేశం 

అర్బన్ లోకల్ బాడీస్ (నగర పంచాయితీలు , మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ లు) ఎన్నికలకు సెలవు ప్రకటించబడిన/వినియోగించుకున్న పాఠశాలలు  ది.13.03.2021 రెండవ శనివారం పాఠశాలలు నిర్వహించవలసిందిగా  DSE AP శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేసారు.

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌కు సెలవు ప్రకటించిన పాఠశాలలు రెండో శనివారం (13వ తేదీ) పనిచేయాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు చినవీరభద్రుడు ఆదేశాలు జారీచేశారు. బోధనా పనిదినాలు తగ్గకుండా ఉండేందుకు పాఠశాలలు పనిచేయాలన్నారు.



Previous
Next Post »
0 Komentar

Google Tags