Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS PGECET-2021: Registration of Online Applications Started

 


TS PGECET-2021: Registration of Online Applications Started

టి‌ఎస్ పీజీఈసెట్-2021 ఆన్లైన్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రారంభం

వచ్చే విద్యా సంవత్సరం( 2021-22) లో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి పీజీఈ సెట్‌కు దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 12వ తేదీ (నేటి) నుంచి ప్రారంభమవుతుంది.

గతంలో జూన్ 20వ తేదీ నుంచి పరీక్షలు మొదలవుతాయని ఉన్నత విద్యామండలి ప్రకటించగా తాజాగా జూన్ 19 నుంచి 22 వరకు నాలుగు రోజులపాటు జరిగేలా నిర్ణయించారు.

ముఖ్యమైన తేదీలు :

మార్చి 6వ తేదీ: నోటిఫికేషన్ జారీ

మార్చి 12: ఆన్లైన్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రారంభం

ఏప్రిల్ 30: ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తుకు తుది గడువు

జూన్ 15 వరకు: ఆలస్య రుసుంతో దరఖాస్తుకు అవకాశం

జూన్ 10-18 మధ్య: హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు

జూన్ 19 నుంచి 22 వరకు: పరీక్ష తేదీలు 

WEBSITE

NOTIFICATION

APPLY HERE

IMPORTANT DATES

Previous
Next Post »
0 Komentar

Google Tags