Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APBIE: Commencing Physical Classes to 2nd Year Students from 16.08.2021

 

APBIE: Commencing Physical Classes to 2nd Year Students from 16.08.2021

ఏ.పి: ఇంటర్ సెకండ్ ఇయర్ తరగతులు ఆగస్టు 16వ తేదీ నుండి ప్రారంభించుటకు సూచనలిస్తూ సెక్రెటరీ, ఇంటర్మీడియట్ బోర్డు వారి ఆదేశాలు విడుదల.

కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తెరచుకోనున్న కాలేజీలు

ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల‌ 16 నుంచి ఇంటర్ కళాశాలలు తెరుచుకోనున్నాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు 16 నుంచి రెగ్యులర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఇంటర్ సెకండియర్ రెగ్యులర్ క్లాసులు నిర్వహించాలని‌ కళాశాల యాజమాన్యాలకి, ప్రిన్సిపాళ్లకి ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీచేసింది.  

Rc.No. ESE51-13/108/2021-E SEC-BIE Dated: 06-08-2021

Sub: BIEAP – Circular to all college Managements – Commencing physical classes to 2nd Year Students from 16.08.2021 onwards – Intimation – Orders issued – Regarding.

DOWNLOAD CIRCULAR

Previous
Next Post »
0 Komentar

Google Tags