Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Sainik School Admissions (Korukonda): కోరుకొండ పాఠశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితా ఇదే

 

Sainik School Admissions (Korukonda): కోరుకొండ పాఠశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితా ఇదే

================

UPDATE 26-03-2022

FINAL MERIT LIST – LIST OF SUCCESSFUL CANDIDATES FOR ADMISSION TO CLASSES VI & IX FOR ACADEMIC SESSION 2022-23 👇

CLICK HERE FOR FINAL MERIT LIST

WEBSITE

================

అఖిల భారత సైనిక పాఠశాలల(2022-23) ప్రవేశ పరీక్షలో భాగంగా కోరుకొండ పాఠశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదలైనట్లు ప్రిన్సిపల్ కర్నల్ అరుణ్ కులకర్ణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కోరుకొండ పాఠశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితాను వెబ్ సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. ఎంపికైన వారికి మార్చి 9 నుంచి 17 వరకు విజయనగరంలోని మహారాజా జిల్లా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలకు 08922-246150 నంబరులో సంప్రదించాలని సూచించారు.

=============

INITAIL CALL LIST FOR MEDICAL EXAM (KORUKONDA)

CLICK HERE

=============

Application For Admission to Class VI / IX For 2022-2023 Session

CLICK HERE

=============

AISSEE-2022: Results

CLICK HERE

=============

KORUKONDA WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags