Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS POLYCET-2022: Important Details Here

 

TS POLYCET-2022: Important Details Here

టి‌ఎస్: తెలంగాణ పాలిసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల – ముఖ్యమైన తేదీల వివరాలు ఇవే

తెలంగాణలో పాలిసెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది.

ఏప్రిల్‌ రెండో వారం నుంచి జూన్‌ 4వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పాలిసెట్ దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ.100 ఆలస్య రుసుముతో జూన్‌ 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. జూన్‌ 30న పాలిసెట్‌ పరీక్ష జరుగుతుంది. పరీక్ష జరిగిన 12 రోజుల తర్వాత పాలిసెట్‌ ఫలితాలు వెల్లడించనున్నారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానం

దరఖాస్తుల ప్రారంభ తేదీ: ఏప్రిల్‌ రెండవ వారం  

దరఖాస్తుల చివరి తేదీ: జూన్ 5, 2022

పరీక్ష తేదీ: జూన్‌ 30

NOTIFICATION

SBTET WEBSITE

POLYCET WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags