Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Half Day Schools in AP from Apr 4

 

Half Day Schools in AP from Apr 4

ఏపీలో ఈనెల 4 (సోమవారం) నుండి ఒంటిపూట బడులు – తరగతుల నిర్వహణ సమయం ఇదే

ఏపీలో పాఠశాలలకు ఈనెల 4 నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వేసవి తీవ్రత దృష్ట్యా విద్యా్ర్థుల ఆరోగ్య భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు.

ఉదయం 7.30 గంటల నుంచి 11. 30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒంటిపూట బడులపై ఇప్పటికే అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీనికి సంబంధించి తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags