Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CICSE Results 2023: ICSE 10th Class & ISC 12th Class Results Released

 

CICSE Results 2023: ICSE 10th Class & ISC 12th Class Results Released

ఐసీఎస్‌ఈ 10వ తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల

=========================

ఐసీఎస్ఈ (పదోతరగతి), ఐఎస్సీ (12వ తరగతి) 2023 ఫలితాలను ఆదివారం (మే 14)  మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేశారు. ఫలితాలను https://cisce.org లేదా https://results.cisce.org వెబ్ సైట్లలో చూసుకోవచ్చని కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేషన్ ఎడ్యుకేషన్ (సీఐఎస్సీఈ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ శనివారం తెలిపారు.

10వ తరగతి ఐసీఎస్ఈ పరీక్షలు ఫిబ్రవరి 27న ప్రారంభమై మార్చి 29, 2023న ముగిశాయి. 12వ తరగతి ఐఎస్సీ పరీక్షలు ఫిబ్రవరి 13న ప్రారంభమై మార్చి 31న ముగిశాయి.

ఈ ఏడాది 10, 12 తరగతులకు సంబంధించి 2.5 లక్షల మంది విద్యార్థులు సీఐఎస్సీఈ పరీక్షకు హాజరయ్యారు.పాఠశాలల ప్రిన్సిపాళ్లు లాగిన్ ఐడీ, పాస్వర్డ్ను ఉపయోగించి తమ విద్యార్థుల ఫలితాలను పొందవచ్చని పేర్కొన్నారు. సందేహాలకు helpdesk@cisce.orgలో సీఐఎస్ సీఈ హెల్ప్ డెస్ని, 18002032414 నంబర్లో సంప్రదించాలని కోరారు. 

=========================

WEBSITE 1

WEBSITE 2

=========================

Previous
Next Post »
0 Komentar

Google Tags