Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IPL 2024 Retention & Release: Full List of Big Names Released by All Franchises Ahead of IPL Auction

 

IPL 2024 Retention & Release: Full List of Big Names Released by All Franchises Ahead of IPL Auction

ఐపీఎల్ 2024: పది ఫ్రాంచైజీలు రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితా ఇదే ...

======================

ఐపీఎల్ 2024 సీజన్ కోసం రిటెన్షన్ / రిలీజ్ ఆటగాళ్ల ప్రకటన నేడు జరిగినది. ఇప్పటికే పలు జట్ల మధ్య ఆటగాళ్ల ట్రేడింగ్ జరగ్గా... అధికారికంగా ఆ జాబితాను ఐపీఎల్ నిర్వాహకులు విడుదల ఇప్పుడు విడుదల చేశారు. ఇక ఐపీఎల్ వేలం డిసెంబర్ 19 జరగనుంది.

ఫ్రాంచైజీలు రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితా ఇదే ...

1. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)

ప్రిటోరియస్, అంబటి రాయుడు (రిటైర్మెంట్), జేమీసన్, బెన్ స్టోక్స్, భగత్ వర్మ, సేనాపతి, సిసింద మగల, ఆకాశ్ సింగ్. ఎనిమిది మందిని రిలీజ్ చేయడంతో ఆ జట్టు వద్ద రూ. 32.2 కోట్లు ఉన్నాయి. మొత్తం 9 స్లాట్లు ఉన్నాయి. ఇందులో ఆరుగురు స్వదేశీ, ముగ్గురు విదేశీ ఆటగాళ్లను దక్కించుకునే అవకాశం ఉంది.

2. రాజస్థాన్ రాయల్స్ (RR)

జో రూట్, అబ్దుల్ బసిత్, జాసన్ హోల్డర్, ఆకాశ్ వశిస్ట్, కుల్దీప్ యాదవ్, ఒబెద్ మెక్కాయ్, మురుగన్ అశ్విన్, కేసీ కరియప్ప, కేఎం అసిఫ్

3. దిల్లీ క్యాపిటల్స్ (DC)

ముస్తాఫిజుర్, సాల్ట్, రోసోవ్, చేతన్ సకారియా, రోమ్మన్ పావెల్, మనీశ్ పాండే, కమ్లేష్ నాగర్ కోటి, రిపల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, అమన్ ఖాన్, ప్రియమ్ గార్గ్. మొత్తం 11 మంది ప్లేయర్లను రిలీజ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ కు రూ.28.5 కోట్లతో వేలానికి వెళ్లనుంది.

4. పంజాబ్ కింగ్స్ (PK)

భానుక రాజపక్స, మోహిత్ రాఠీ, అగద్ బవా, షారుఖ్ ఖాన్, బాల్తేజ్ ధందా

5. కోల్ కతా నైట్ రైడర్స్ (KKR)

షకిబ్ అల్ హసన్, లిటన్ దాస్, ఆర్య దేశాయ్, డేవిడ్ వీజ్, నారాయణ్ జగదీశన్, మన్దా దీప్ సింగ్, కుల్వంత్ ఖజోలియా, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేశ్ యాదవ్, టిమ్ సౌథీ, జాన్సన్ ఛార్లెస్

6. సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)

హ్యారీ బ్రూక్, సమర్త్ వ్యాస్, కార్తిక్ త్యాగి, వివ్రాంత్ శర్మ, అకీల్ హోసేన్, అదిల్ రషీద్

7. లఖ్ నవూ సూపర్ జెయింట్స్ (LSG)

జయేవ్ ఉనద్కత్, డేనియల్ సామ్స్, మనన్ వోహ్రా, స్వప్పిల్ సింగ్, కరణ్ శర్మ, అర్పిత్ గులేరియా, సూర్యాష్ షేడ్జే, కరుణ్ నాయర్

8. గుజరాత్ టైటాన్స్ (GT)

యశ్ దయాల్, కేఎస్ భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, పరదీప్ సంగ్వాన్, ఓడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, డాసున్ శనక

9. ముంబయి ఇండియన్స్ (MI)

మహమ్మద్ అర్షద్ ఖాన్, రమణీప్ సింగ్, హృతిక్ షోకీన్, రాఘవ్ గోయల్, జోఫ్రా ఆర్చర్, ట్రిస్టన్ స్టబ్స్, డ్యూన్ జాన్ సెన్, రిచర్డ్సన్, రిలే మెరిడీత్, క్రిస్ జోర్డాన్, సందీప్ వారియర్

10. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)

వనిందు హసరంగ, హర్షల్ పటేల్, జోష్ హేజిల్ వుడ్, ఫిన్ ఆలెన్, మైఖేల్ బ్రేస్వెల్, డేవిడ్ విల్లే, వేన్ పార్నల్, సోనూ యాదవ్, అవినాష్ సింగ్, సిద్ధార్థ్ కౌల్, కేదార్ జాదవ్

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags