APPSC: Group-1 Posts – Details Here (Notification No.12/2023)
ఏపీపీఎస్సీ: గ్రూప్-1 పోస్టుల భర్తీ - వివరాలు ఇవే
======================
UPDATE 17-06-2025
APPSC: గ్రూప్-1 (నోటిఫికేషన్ నెం.12/2023) రోజు వారీ ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల
ఇంటర్వ్యూ
తేదీలు: 23/06/2025
to 15/07/2025
======================
UPDATE 10-06-2025
APPSC: గ్రూప్-1 (నోటిఫికేషన్ నెం.12/2023) మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదల
======================
UPDATE
10-05-2025
APPSC: గ్రూప్-1 (నోటిఫికేషన్ నెం.12/2023) మే 3 నుండి మే 9 వరకు జరిగిన మెయిన్స్ పరీక్షల ప్రశ్నా పత్రాలు
విడుదల
======================
UPDATE 02-05-2025
ట్యాబ్
ద్వారా ప్రశ్నపత్రాలు - అభ్యర్థులకు మార్గదర్శకాలు ఇవే
ఏపీ లో గ్రూప్-1 (2023) ప్రధాన (మెయిన్స్) పరీక్షలను శనివారం (మే 3) నుంచి
నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
(ఏపీపీఎస్సీ) తెలిపింది. "ఈ నెల 3 నుంచి 9 వరకు ప్రధాన పరీక్షలు జరుగుతాయి. రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇవి ఉంటాయి. పరీక్ష నిర్వహణ
సమయం ముగిసే వరకు అభ్యర్థులను బయటకు పంపించం” అని పేర్కొన్నారు.
అభ్యర్థులకు
మార్గదర్శకాలు:
ఉదయం 8.30 నుంచి 9.30 గంటల్లోగా
నిర్దేశించిన పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులు వెళ్లాలి. ఆలస్యమైతే సహేతుక
కారణాలు చూపితే 9.45 వరకూ అనుమతిస్తారు.
ఆ తర్వాత వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. గుర్తింపు కార్డు వెంట
తెచ్చుకోవాలి.
ట్యాబ్
ద్వారా ప్రశ్నపత్రాలు ఇస్తారు. ఇన్విజిలేటర్లు అందజేసిన బుక్లెట్లలోనే అభ్యర్థులు
జవాబులు రాయాలి. అందుకు బ్లాక్ లేదా బ్లూ బాల్పాయింట్ పెన్నునే వాడాలి. సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను కేంద్రాల్లోకి అనుమతించరు.
పరీక్షల
తేదీలు: 03/05/2025 నుండి 09/05/2025 వరకు
======================
UPDATE 22-04-2025
APPSC: గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష – హాల్ టికెట్లు విడుదల
పరీక్షల తేదీలు:
03/05/2025 నుండి 09/05/2025 వరకు
======================
UPDATE 26-03-2025
APPSC: గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష – ప్రాధాన్యతల సవరణ కి అవకాశం
మెయిన్స్
పరీక్ష మాధ్యమం, పోస్ట్ ప్రాధాన్యతలు, జోనల్ ప్రాధాన్యతలు, పరీక్షా
కేంద్రం మొదలైనవి, దరఖాస్తులో సవరణ
చేయుటకి అవకాశం.
సవరణ తేదీలు:
26/03/2025 నుండి 02/04/2025 వరకు
======================
UPDATE 21-01-2025
APPSC: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
గ్రూప్-1 ప్రధాన పరీక్షల తేదీ (నోటిఫికేషన్ నంబరు:12/2023)లు విడుదల అయ్యాయి.
మే 3 నుంచి 9 వరకు పరీక్షలు జరగనున్నాయి.
======================
UPDATE
22-08-2024
APPSC: గ్రూప్-1 మెయిన్స్
పరీక్షలు వాయిదా – వివరాలు ఇవే
గ్రూప్-1 ప్రధాన పరీక్షల తేదీ (నోటిఫికేషన్
నంబరు:12/2023)లు వాయిదా అయ్యాయి. సెప్టెంబర్
2 నుంచి 9 వరకు పరీక్షలు (07-09-2024 మినహా) జరగాలసిన పరీక్షలు అభ్యర్థుల
విజ్ఞప్తుల మేరకు వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష నిర్వహించే తేదీలు తర్వాత
ప్రకటిస్తామని పేర్కొన్నారు.
======================
UPDATE 07-08-2024
APPSC: గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష గురించి వెబ్ నోట్
విడుదల
మెయిన్స్ పరీక్ష మాధ్యమం, పోస్ట్
ప్రాధాన్యతలు, జోనల్ ప్రాధాన్యతలు, పరీక్షా
కేంద్రం మొదలైనవి, దరఖాస్తులో సవరణ చేయుటకి అవకాశం.
సవరణ తేదీలు: 09/08/2024 నుండి 16/08/2024 వరకు
======================
మెయిన్స్ పరీక్షల
తేదీలు: 02/09/2024 నుండి 09/09/2024 వరకు
UPDATE 13-04-2024
APPSC: గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్ష ఫలితాలు విడుదల
======================
UPDATE 19-03-2024
APPSC: గ్రూప్-1 పరీక్ష అధికారిక ప్రాధమిక ‘కీ’లు విడుదల
CLICK
FOR PAPER-II INITIAL KEY
======================
UPDATE 17-03-2024
APPSC: గ్రూప్-1 పోస్టుల ప్రిలిమనరీ పరీక్ష – ప్రశ్నా పత్రాలు & ‘కీ’లు
పరీక్ష తేదీ:
17-03-2024
CLICK
FOR PAPER-1 – QUESTION PAPER & KEY
CLICK
FOR PAPER-2 – QUESTION PAPER & KEY
======================
గ్రూప్-1 పోస్టుల
సంఖ్య 81 నుండి 89 కి పెంచుతూ వెబ్ నోట్ జారీ
======================
UPDATE 10-03-2024
APPSC: గ్రూప్-1 పోస్టుల ప్రిలిమనరీ పరీక్ష హాల్ టికెట్లు విడుదల
ప్రిలిమనరీ
పరీక్ష తేదీ: 17-03-2024
పేపర్-1: 10.00 A.M to
12.00 P.M
పేపర్-2: 2.00 P.M to
4.00 P.M
======================
Group I Specimen copies of OMR Answer
Sheet and Question Paper Booklets 👇
======================
UPDATE 08-03-2024
APPSC: గ్రూప్-1 పోస్టుల ప్రిలిమనరీ పరీక్ష తేదీ
& హాల్ టికెట్ల విడుదల అప్డేట్ ఇదే
ప్రిలిమనరీ పరీక్ష తేదీ: 17-03-2024
పేపర్-1: 10.00 A.M
to 12.00 P.M
పేపర్-2: 2.00 P.M
to 4.00 P.M
======================
ఏపీపీఎస్సీ
గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో మొత్తం 81 89 Group 1 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ (APPSC) వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 21వ తేదీ వరకు ఆన్లైన్
దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రిలిమినరీ పరీక్ష మార్చి 17న నిర్వహిస్తారు.
గ్రూప్-1
మొత్తం పోస్టులు: 81 89
పరీక్ష విధానం:
ఆఫ్ లైన్ మోడ్ ఆబ్జెక్టివ్ విధానంలో
ముఖ్యమైన
తేదీలు:
దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభం: 01-01-2024
దరఖాస్తు
ప్రక్రియ చివరి తేదీ: 21-01-2024, 28-01-2024
ప్రిలిమనరీ
పరీక్ష తేదీ: 17-03-2024
======================
Correction Application Submission for Group-I Services Enabled
======================
WEB
NOTE ON APPLICATION EXTENSION
======================
0 Komentar