Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CBSE Exams 2024: Class 12 Exams Results Declared

 

CBSE Exams 2024: Class 12 Exams Results Declared

సీబీఎస్ఈ పరీక్షలు 2024: 12వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల

======================

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. రోల్ నంబర్, పుట్టిన తేదీ, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డు నంబర్లను ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. అలాగే, డిజీలాకర్, ఉమాంగ్ మొబైల్ యాప్ల ద్వారా కూడా రిజల్ట్స్ పొందొచ్చు.

2024 ఏడాది 12వ తరగతిలో మొత్తం 87.98శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 91.52 శాతం ఉత్తీర్ణతతో అమ్మాయిలు రాణించారు. 85.12శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. 1.16లక్షల మంది విద్యార్థులకు 90శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇందులో 24,068 మంది విద్యార్థులు 95శాతానికి పైగా స్కోరు సాధించినట్లు బోర్డు వెల్లడించింది. అత్యధికంగా తిరువనంతపురంలో 99.91శాతం, విజయవాడలో 99.04శాతం, చెన్నైలో 98.47 శాతం, బెంగళూరులో 96.95శాతం ఉత్తీర్ణత నమోదైంది.

======================

RESULTS LINK 1

RESULTS LINK 2

RESULTS LINK 3

RESULTS LINK 4

RESULTS LINK 5

======================

DOWNLOAD DIGILOCKER APP

DOWNLOAD UMANG APP

CBSE MAIN WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags