Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jio Fiber: Jio Launches New Fiber Plan with Premium OTT Benefits – Details Here

 

Jio Fiber: Jio Launches New Fiber Plan with Premium OTT Benefits – Details Here

జియో ఫైబర్: ప్రీమియం OTT సబ్‌స్క్రిప్షన్ లతో జియో కొత్త ఫైబర్ ప్లాన్‌ - పూర్తి వివరాలు ఇవే

========================

రిలయన్స్ జియో ఫైబర్ మరియు జియో ఎయిర్ ఫైబర్ వినియోగ దారుల కోసం జియో కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. రూ.888తో పోస్ట్ పెయిడ్ ప్లాన్ ను విడుదల చేసింది. ఇంటర్నెట్ కనెక్టివిటీ, డిజిటల్ టీవీ ప్రసారాలు, ఓటీటీ ప్రయోజనాలతో ఈ ప్లాన్ వస్తోంది. కొత్త వినియోగదారులతో పాటు ఇప్పటికే జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ వినియోగదారులు ఈ ప్లాన్ కు మారొచ్చని కంపెనీ తెలిపింది.


ఈ కొత్త ప్లాన్ లో 30 ఎంబీపీఎస్ వేగంతో అన్లిమిటెడ్ డేటా (ఎయిర్ ఫైబర్కు వెయ్యి : జియో ఫైబర్కు 3300 జీబీ) లభిస్తుంది. నెట్ ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా ప్రీమియం వంటి 15 ఓటీటీ యాప్స్ లభిస్తాయి. 800 డిజిటల్ టీవీ ఛానెళ్లు కూడా పొందొచ్చని జియో తెలిపింది. ప్రస్తుతం ఐపీఎల్ ధన్ ధనా ధన్ ఆఫర్ కూడా వర్తిస్తుంది. దీని కింద జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ కస్టమర్లు 50 రోజులు పాటు ఉచితంగా సేవలను ఆనందించొచ్చు. మే 31తో ఈ ఆఫర్ ముగియనుంది.

========================

MOBILE APP

WEBSITE

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags