DSSSB Recruitment
2025: Apply for 1180 Assistant Teacher (Primary) Posts – Details Here
డీఎస్ఎస్బీలో
1180 అసిస్టెంట్ టీచర్ (ప్రైమరీ) పోస్టులు - వేతనం: నెలకు రూ. 35,400 - రూ.1,12,400.
==================
దిల్లీ
సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్
టీచర్ (ప్రైమరీ) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థుల
సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అసిస్టెంట్
టీచర్ (ప్రైమరీ): 1180 పోస్టులు
అర్హత:
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 50 శాతం
మార్కులతో డిప్లొమా (ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) లేదా డిగ్రీ(బీఈఐఈడీ), సీటెట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు
రూ. 35,400
- రూ.1,12,400.
దరఖాస్తు
ప్రక్రియ: ఆన్లైన్ ఆధారంగా.
దరఖాస్తు
ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం, మహిళా అభ్యర్థులకు
ఫీజు లేదు.
ఎంపిక
విధానం: రాత పరీక్ష ఆధారంగా.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు
ప్రారంభ తేదీ: 17/09/2025.
ఆన్లైన్
దరఖాస్తు కు చివరి తేదీ: 16/10/2025
==================
==================


0 Komentar