Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SBI Recruitment 2025: Apply for 103 Specialist Cadre Posts – Details Here

 

SBI Recruitment 2025: Apply for 103 Specialist Cadre Posts – Details Here

ఎస్బీఐలో 103 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు - జీత భత్యాలు: ఏడాదికి రూ. 20 లక్షల నుండి 135 లక్షల వరకు   

===================

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబయి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. హెడ్ (ప్రొడక్ట్, ఇన్వెస్ట్మెంట్ అండ్ రిసెర్చ్): 01

2. జోనల్ హెడ్(రిటైల్): 04

3. రిజినల్ హెడ్: 07

4. రిలేషన్షిప్ మేనేజర్- టీమ్ లీడర్: 19

5. ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్ (ఐఎస్): 22

6. ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (ఓ): 46

7. ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ (బిజినెస్): 02

8. సెంట్రల్ రిసెర్చ్ టీమ్(సపోర్ట్): 02

మొత్తం ఖాళీల సంఖ్య: 103

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, పీజీ, సీఏ/ సీఎఫ్ఎ/సీఎఫ్పీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా, పీజీడీఎంలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 2025 మే 5వ తేదీ నాటికి వివిధ విభాగాల్లోని పోస్టులను అనుసరించి 25 ఏళ్ల నుంచి 50 ఏళ్లు ఉండాలి .

జీత భత్యాలు: ఏడాదికి రూ. 20 లక్షల నుండి 135 లక్షల వరకు   

దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు:  

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 27/10/2025.

ఆన్లైన్ దరఖాస్తు కు చివరి తేదీ: 17/11/2025.

===================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags