SBI Recruitment 2026: Apply for 1500
Probationary Officer Posts – Details Here
ఎస్బీఐలో 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ. 48,480 - రూ. 85,920 వరకు
===================
దేశంలోని
అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), పీవో ఖాళీల భర్తీకి భారీ ప్రకటనను విడుదల చేసింది. ఈ
నోటిఫికేషన్ ద్వారా 1500 ప్రొబేషనరీ
ఆఫీసర్ల నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు
చేసుకోవడానికి 18.06.2026 నుంచి 08.07.2026 వరకు అవకాశం ఉంది.
ప్రొబేషనరీ
ఆఫీసర్: 1500 పోస్టులు (ఎస్సీ-234,
ఎస్టీ-144, ఓబీసీ-390, ఈడబ్ల్యూఎస్- 144, యూఆర్-588)
అర్హతలు:
ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు:
నెలకు రూ. 48,480 - రూ. 85,920 వరకు
దరఖాస్తు
రుసుము: రూ .750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు
మినహాయింపు ఉంటుంది).
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభ తేదీ: 18-06-2026
ఆన్లైన్
దరఖాస్తు చివరి తేదీ: 08-07-2026
===================
APPLY HERE (Turn Your Mobile)
===================


0 Komentar