Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Local Body Elections 2026: Remuneration, Exgratia / Compensation to Personnel Drafted on Election Duty – G.Os Released

 

AP Local Body Elections 2026: Remuneration, Exgratia / Compensation to Personnel Drafted on Election Duty – G.Os Released

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు 2026: ఎన్నికల విధుల్లో నియమితులైన సిబ్బందికి పారితోషికం, ఎక్స్‌గ్రేషియా / పరిహారం గురించి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

===================

ఆంధ్ర ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు విధుల్లో పనిచేసే అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్నికల విధుల పారితోషికాన్ని పెంచడంతో పాటు.. విధి నిర్వహణలో ప్రమాదాలు సంభవిస్తే అందించే పరిహారంలోనూ మార్పులు చేసింది.

కేటగిరీల వారీగా గతంలో ఉన్న పారితోషికాలను సవరిస్తూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ జీవోలు 1345, 1346 జారీ చేశారు. దీంతో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పెరిగిన పారితోషికంతో పాటు ప్రమాద పరిహారంలోనూ ప్రయోజనం కలగనుంది.

===================

MA&UD Department - 2ndOrdinary Elections to Urban Local Bodies – Payment of remuneration and honorarium, revision of packed lunch/light refreshment rates to the personnel drafted on election duty to the Urban Local Bodies – Orders – Issued.

G.O.RT.No. 1345 Dated: 31-10-2026

DOWNLOAD G.O.RT.NO. 1345

===================

MA&UD Department - 2nd Ordinary Elections to Urban Local Bodies – Payment of Exgratia/ Compensation to the families of personnel engaged for election related work and who die or sustain injuries while on Election duty – Orders – Issued.

G.O.RT.No. 1346 Dated: 31-10-2026

DOWNLOAD G.O.RT.NO. 1346

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags