JEE Main 2027: All the Details Here
జేఈఈ మెయిన్ 2027 - పూర్తి వివరాలు ఇవే
==================
జేఈఈ మెయిన్ 2027 పరీక్షకు సన్నద్ధమవుతోన్న విద్యార్థులకు NTA అప్డేట్ ఇచ్చింది. రెండు సెషన్లలో నిర్వహించే ఈ కంప్యూటర్
ఆధారిత పరీక్ష ల నోటిఫికేషన్ ను అక్టోబర్ 24 (శనివారం)
విడుదల చేసింది.
ముఖ్యమైన
తేదీలు:
సెషన్ 1 వివరాలు:
ఆన్లైన్
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 24-10-2026
ఆన్లైన్
దరఖాస్తులకు చివరి తేదీ: 22-11-2026
అడ్మిట్ కార్డులు
విడుదల తేదీ: 13-01-2027
పరీక్షల
తేదీలు: 20,
21, 22, 23, 24 & 28-01-2027
==================
==================


0 Komentar