Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

How to Check Pan Card and Aadhar Link Status

How to Check Pan Card and Aadhar Link Status

పాన్ – ఆధార్ లింక్ అయిందో లేదో? తెలుసుకోవడం ఇలా..
ఐటీ రిటర్నులు దాఖలు చేసేందుకు పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ లింక్ కు తుది గడువు (మార్చి 31) కూడా దగ్గరపడుతోంది. ఒకవేళ తుది గడువు లోపల పాన్-ఆధార్ అనుసంధానం కాకపోతే, ఆ పాన్ కార్డు ఇన్ వాలిడ్ అయిపోతుం ది. అంతేకాక పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులు కూడా ప్రాసెస్ కావు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 139 ఏఏ ప్రకారం పాన్ కార్డు హోల్డ ర్లందరూ ఆధార్తో లింక్ కావాల్సి ఉంది. అయితే కొంతమంది ఇప్పటికే పాన్-ఆధార్ లింక్ చేసుకుని ఉంటారు. కానీ వారిలో ఎక్కడో ఒక దగ్గర భయముంటుంది.పాన్-ఆధార్ లింక్ ఉందా. లేదా?దాని స్టేటస్ ఏమిటి అని. అయితే పాన్-ఆధార్ లింక్ ఉందోలేదో? తెలుసుకోవడం కోసం కూడా ఒక ప్రక్రియ ఉందట. అదెలా అంటే..... మొదట www.incometaxindiaefiling.gov. in ను సందర్శించాలి.హోమ్ పేజీలో క్విక్ లింక్స్ కిం దనున్న లింక్ ఆధార్ ను క్లిక్ చేయాలి. మీ కంప్యూటర్ స్క్రీన్ పై కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్ పై ఒక కొత్త హైపర్ లింక్ కనపడుతూ ఉంటుంది. ఆ హై పర్లింక్లో మీరు పాన్-ఆధార్ లింక్ సమర్పించి ఉంటే, స్టేటస్ ఏమిటో తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి అని కనిపిస్తూ ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత, పాన్, ఆధార్ నెంబర్ వివరాలను అడుగు తుంది. వివరాలు నమోదు చేశాక, 'వ్యూలింక్ ఆధార్ స్టేటస్'ను క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మీ పాన్తో ఆధార్ లింక్ అయి ఉందో లేదో చూపిస్తోంది. స్టేటస్ ఏమిటో కూడా తెలుస్తుందని ఐటీశాఖ అధికా రులు తెలిపారు.

How to Check Pan Card and Aadhar Link Status,how to check aadhaar and pan card link status,how to check pan card and aadhar link,how to check pan card and aadhar card link status,how to check pan card and aadhar card link,how to check pan card aadhar link or not,how to check pan card and aadhar linked or not,how to check pan card to aadhar card link status,how to check aadhar link status with pan card,how to check aadhaar link status with pan card,how to know aadhar link status with pan card,how to check aadhaar with pan card linking status

Previous
Next Post »
0 Komentar