Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CBSE Exams 2026: Class 10th & 12th Examinations - All the Details Here

 

CBSE Exams 2026: Class 10th & 12th Examinations - All the Details Here

సీబీఎస్‌ఈ 2026 - 10, 12 తరగతుల పరీక్షలు - పూర్తి వివరాలు ఇవే

====================

UPDATE 03-02-2026

CBSE EXAMS 2026 - 10, 12 తరగతుల పరీక్షల అడ్మిట్ కార్డుల విడుదల

10వ తరగతి పరీక్షల తేదీలు: 17-02-2026 నుండి 11-03-2026 వరకు

12వ తరగతి పరీక్షల తేదీలు: 17-02-2026 నుండి 10-04-2026 వరకు

CLICK FOR ADMIT CARDS

CLASS 10 DATE SHEET

CLASS 12 DATE SHEET

MAIN WEBSITE

====================

UPDATE 01-01-2026

REVISED DATE SHEET CLASS X

REVISED DATE SHEET CLASS XII

====================

సీబీఎస్ఈ పది, 12వ తరగతి బోర్డు 2026లో జరగనున్న పరీక్షలకు తుది డేట్ షీట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతాయని సీబీఎస్ఈ (CBSE) స్పష్టం చేసింది.

పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మార్చి 10 వరకు; 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 9 వరకు నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ కంట్రోలర్ (ఎగ్జామ్స్) భరద్వాజ్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

సీబీఎస్ఈ తొమ్మిది, 11వ తరగతి విద్యార్థుల రిజిస్ట్రేషన్ డేటా ఆధారంగా గత నెలలో పరీక్షల తాత్కాలిక డేట్ షీట్లను విడుదల చేసిన విషయాన్ని ఈ సందర్భంగా బోర్డు ప్రస్తావించింది.

====================

DATE SHEET CLASS X

DATE SHEET CLASS XII

CIRCULAR

WEBSITE

MAIN WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags