Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

"Kothapalli" April 2019 childrens Telugu magazine



"కొత్తపల్లి" ఏప్రిల్ 2019 సంచిక
"కొత్తపల్లి" ఏప్రిల్ 2019 సంచికలో ఏమి ఉండబోవుచున్నవి..?
ముందుమాట , రంగులు, పిల్లలు రాసిన కధలు: పిల్లలు-ఏనుగులు 1, పిల్లలు-ఏనుగులు 2, పిల్లలు-ఏనుగులు 3, దయ్యం?, ఏదో ఒకటి, మాయ రోలు, ఉడతా ఉడతా నీవెంత, తల్లిదండ్రుల ప్రేమ ; పెద్దలు రాసిన కథలు: మంచికి మంచి, మనది కానిది మనకెందుకు?, ఓరెంకా రేవడ్సే కాదిస్కే, ధారావాహికలు, ఆదర్శం-బిట్టు కథ ; అవీ-ఇవీ; సుభాషితం; జోకులు-పొడుపుకథలు ఇంకా మరెన్నో...


"కొత్తపల్లి" గురించి కొత్తపల్లి యాజమాన్యం మాటలలో ...
కథలు, ఆటలు, పాటలు వృధాపోవు. వాటిలో పిల్లలకు వాళ్లదైన ఒక ప్రపంచం దొరుకుతుంది. ఆ ప్రపంచంలో స్వేచ్చగా రెక్కలార్చుకుంటూ తిరిగి, వాళ్లు ఇతర ప్రాపంచిక విషయాల్ని సునాయసంగా నేర్చుకుంటారు. కథలు, ఆట పాటలు సేద తీరుస్తాయి. సేద తీరిన మనసులు ఊరట చెంది, మంచి మనుషుల్ని తయారు చేస్తాయి. సమాజంలో శాస్త్ర విషయాల్ని లోతుగా నేర్వాలంటే మనుషులకు వాటి పట్ల మక్కువ అవసరం. కళలు ఆ మక్కువని నిర్మిస్తాయి.
తెలుగు పిల్లలకు సంతోషాన్ని ఇచ్చేందుకుగాను మానవీయ స్పర్శ ఉన్న కథల్ని, ఆటపాటల్ని , విద్యా, విజ్ఞాన, వినోదాల్నీ పిల్లల స్వీయ దృక్పథంలో, బేషరతుగా అందించే ఉద్దేశంతో "కొత్త పల్లి" మీ ముందు నిల్చింది. తెలుగు భాషామతల్లి పరహస్తగతం అయిపోయి, రాను రాను తెలుగురాని తెలుగు పిల్లలే ఎక్కువైపోతున్నారు. అలాంటి పిల్లలకూ, వాళ్ల తల్లిదండ్రులకూ, వాళ్ల తల్లిదండ్రులకూ కూడా "తెలుగులో అన్నీ నేర్చుకోవచ్చు.... ఇంగ్లీషును కూడా‌ తెలుగులోనే నేర్చుకోవచ్చండి" అని సగౌరవంగా చెబుదామని "కొత్తపల్లి" తయారైంది.
మరెందుకు ఆలస్యం "కొత్తపల్లి" ఏప్రిల్ 2019 సంచిక ను చదువుటకు క్రింది link పై క్లిక్ చేయండి.


Click here for  "Kothapalli"February 2019 childrens Telugu magazine
KOTHAPALLI April-2019 TELUGU CHILDREN STORIES MAGAZINE, kothapalli April 2019 magazine, kothapalli April 2019, kothapalli magazine, childrens stories magazine, childrens magazine, Telugu childrens short stories, Telugu stories, Chandamama Telugu stories, Telugu childrens emagazine, balasahithyam, "Kothapalli" April 2019 childrens Telugu magazine, "కొత్తపల్లి" ఏప్రిల్ 2019 సంచిక
Previous
Next Post »
0 Komentar

Google Tags