Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Organization of Ganitostavam Celebrations Instructions

Organization of Ganitostavam Celebrations Instructions

గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని గణితోత్సవం నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం..
అన్ని పాఠశాలల్లో 8 నుంచి 10 తరగతుల విద్యార్థులకు గణితంపై క్విజ్ నిర్వహణ..
ఈనెల 18న మండల స్థాయిలో..
19న డివిజన్ స్థాయిలో..
20న జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహణ..
జిల్లా స్థాయి విజేతలకు 22న రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహణ..
22న అన్ని పాఠశాలల్లో గణితోత్సవం నిర్వహించాలని ఆదేశాలు జారీ..




Previous
Next Post »
0 Komentar

Google Tags