10th Class Social Studies Vijaya padham Study Material
విద్యార్థి జీవితంలో పదవతరగతి ఒక మలుపు. ప్రతి విద్యార్థి వారి తల్లిదండ్రులు, సమాజం అసక్తితో, ఉత్కంఠతో ఎదురుచూసే ఒక శాశ్వత ఫలితం, భవిష్యత్ పునాది.
ఈ ఆవశ్యకతను దృష్టియందుంచుకొని పదవతరగతి విద్యార్థులకు పరీక్షల పట్లగల భయాన్ని పోగొట్టడమే కాక, స్పష్టమైన అవగాహనను కల్పించి, ప్రతి విద్యార్థి స్వేచ్ఛగా (భయరహిత వాతావరణం) పరీక్షలకు హాజరు కాగల మానసిక స్థితిని కల్పించాలన్నదే మా ఉద్దేశం. దీనికి అనుగుణంగా పరీక్షలకు నలుభైరోజుల ముందు నుండి ప్రణాళికాబద్ధమైన పున:శ్చరణ జరుపాలని నిర్ణయించనైనది.
నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా నిరంతరం విద్యార్థి ప్రగతిని మదింపు చేస్తూ పరీక్షలంటే ప్రత్యేకం కాదు, చదువులో అంతర్భాగమే అను భావనను పెంపొందిస్తున్నాం. అయినప్పటికీ విద్యార్థిపై ఒత్తిడి లేకుండా విషయాల వారిగా, ఆయా విషయాలలో గల సామర్థ్యాల భారత్వం ఆధారంగా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ఈ అమలు పరిచే క్రమంలో మీమీ పాఠశాలలోని విద్యార్థుల స్థాయి భేదాలను గుర్తించి, అమలు పరుచుకోవాల్సియుంటుంది. అంటే ఇందులో ఇచ్చిన అంశాలను విద్యార్థులకు అర్థమయ్యేలా అభ్యాసం చేయించాలి.
ప్రతి విద్యార్థి అతని తల్లిదండ్రులు అతని ఫలితం బాగుండాలని మంచి జిపిఎ సాధించాలని అరిస్తారు. వారి అశలకు, ఆశయాలకు ఉపాధ్యాయులు బలంగా నిలవాలి. అతని విజయానికి మార్గదర్కులు కావాలి.
అ దిశలో మీకు తోడుగా (సహాయకారిగా) ఉండేదే.ఈ 'విజయ పథం”
10th Class Social Studies Vijaya padham Study Material,10th class social vijaya padham study material,telangana Vijaya padham social Study Material,telangana 10th class Vijaya padham social Study Material,SSC
Social Studies Vijaya padham Study Material,SSC social vijaya padham study
material,telangana Vijaya padham social Study Material,telangana SSC Vijaya
padham social Study Material,vijaya padham 10th class social study material
0 Komentar