AP MDM NEW INSTRUCTIONS
పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు MDM విషయంలో క్రింది నియమాలు పాటించాలి
1. రోజు పిల్లలకు అందజేయు మధ్యాహ్న భోజనం లో క్రింద తెలుపబడిన మేనూ తప్పక అమలు చేయవలెను, అన్ని పాఠశాలల యం.డి.యం మెనూ యం.డి.యం లో మరియు యం.డి.యం ద్వారా విద్యార్దులకు అందజేయవలసిన సరుకుల వివరములు వారి పాఠశాల నోటీసు బోర్డ్లో ప్రదర్శించాలి.
2. రోజు పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టే ముందు చేతులు శుభ్రంగా కడుగునట్లు చూడవలెను,
3. రోజు పిల్లలకు మధ్యాహ్న భోజనం పిల్లలు అందరు కూర్చుని ఉన్నపుడే వడ్డన జరుగునట్లు చూడవలెను.
4.గ్రుడ్డులు సరఫరాదారుని దగ్గర తీసుకోను సమయములో పెంకు వూడిన లేదా చీలిన లేదా 40 నుండి 50 గ్రాములు తక్కువ వున్న గ్రుడ్లు ను ఎట్టి పరిస్థితులలో సరఫరాదారుని దగ్గర తీసుకోనకూడదు. తీసుకోనీన సంబందీత ప్రధానోపాధ్యాయడు లేదా ఉపాధ్యాయులు పై లీగల్ మెట్రోలజీ శాఖా వారు కేసులు నమోదు చేయుదురు.
5.యం.డి.యం లోగో మరియు యం, డీ.యం సూచనలు లేదా యం.డి.యం ముద్ర లేని గ్రుడ్లు, పప్పు మరియు అయిల్ సరఫరాదారుని దగ్గర తీసుకోనకూడదు.
Download.....MDM LEAFLET(కరపత్రం )
AP MDM NEW INSTRUCTIONS,ap mdm instructions,mdm instructions for authors,zone 5 mdm instructions,MDM instructions in schools,Ap MDM instructions in schools,Ap mdm rules and regulations,mdm rules and regulations 2018,AP MID DAY MEAL NEW INSTRUCTIONS ,ap mid day meal instructions ,mid day meal instructions for authors ,zone 5 mid day meal instructions,MID DAY MEAL instructions in schools,Ap MID DAY MEAL instructions in schools,Ap mid day meal rules and,regulations,mid day meal rules and,regulations 2018

0 Komentar