Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School Assembly 20th March Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....

School Assembly 20th March Information


నేటి ప్రాముఖ్యత
ప్రపంచ పిచ్చుకల దినోత్సవం
సాంఘీక సాధికారత స్మారక దినం.
చరిత్రలో ఈరోజు
1602: డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది.
తెలంగాణా పోరాటయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు : చిర్రావూరి లక్ష్మీనరసయ్య 1915 వ సం.లో జన్మించారు.
ప్రముఖ కథకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు, ఆదర్శ-అభ్యుదయవాది : దాట్ల దేవదానం రాజు 1954 వ సం.లో జన్మించారు.
భారత గాయకురాలు: అల్కా యాగ్నిక్ 1966 వ సం.లో జన్మించారు.
ఢిల్లీ సుల్తాను: ముహమ్మద్ బిన్ తుగ్లక్ 1351 వ సం.లో మరణించారు.
ప్రముఖ శాస్త్రవేత్త : సర్ ఐజాక్ న్యూటన్ 1726 వ సం.లో మరణించారు.
ప్రముఖ తెలుగు రచయిత : బహుజనపల్లి సీతారామాచార్యులు 1891 వ సం.లో మరణించారు.
తెలుగు సినీ నటుడు శోభన్ బాబు 2008 వ సం.లో మరణించారు.
నేపాల్ మాజీ ప్రధానమంత్రి గిరిజాప్రసాద్ కొయిరాలా 2010 వ సం.లో మరణించారు.


నేటి అంశము:
ప్రమాణాలలోని రకాలు :
ప్రమాణాలను మూడు రకాలుగా విభజించారు. 1. ప్రాథమిక ప్రమాణాలు, 2. ఉత్పన్న ప్రమాణాలు అంతర్జాతీయంగా ప్రాథమిక (మూల) ప్రమాణాలను C.G.S. పద్దతి F.P.S. పద్ధతి, MKS పద్ధతి SI పద్ధతులలో తెలియజేస్తారు. CGS మరియు M.K.S. పద్దతులను మెట్రిక్ పద్దతి అంటారు. M.K.S. పద్దతిని ప్రస్తుతము S.I పద్ధతి అంటారు. (International System of Units) S.I పద్ధతి ప్రపంచ వ్యాప్తంగా వినియోగిస్తున్నారు.
మంచి మాట /సుభాషితం:
నిన్ను బాధించిన హృదయాన్ని ప్రేమించు,నిన్ను ప్రేమించే హృదయాన్ని బదించకు.


వార్తలలోని ముఖ్యాంశాలు
School Assembly 20th March Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,March month school assembly day wise,March 2019 school assembly,March 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 20th March 2019 assembly, 20th March 2019 assembly,news of the day history,news of the day highlights,20th march 2019 assembly, march 20th assembly, dec 20th historical events, 20th March 2019 assembly, March 20th assembly, March 20th historical events,school related today assembly,school related today news, school related March 20th information, school related March month information, historical events in india,historical events in march,historical events around the world in march,historical events and dates,historical events around the world,a historical event in india,a historical event that happened today,a history event in india,current and historical events,dates and historical events,historical events by date,historical events calendar,historical events dates,historical events date wise,historical events march,historical events march 20th,historical events happened in march month,historical events happened today,historical events happening now,historical events pdf,historical events related to education,historical events that happened today,historical events wikipedia,historical events with dates pdf,a-z historical events


Previous
Next Post »
0 Komentar

Google Tags