Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CPS(NPS) Income Tax - Clarification on 80CCD(1B)

CPS(NPS) Income Tax - Clarification on 80CCD(1B)
CPS ఉద్యోగ, ఉపాధ్యాయుల INCOME TAX Assessment సంబంధించి 80C - 80CCD1A, 80CCD1B గురించి - (రాష్ట్ర ఖజానా శాఖ) DTA క్లారిఫికేషన్
* వ్యక్తిగత సేవింగ్ (80C) 1.50 లక్షలు దాటితే/ పూర్తి అయితే.., CPS మొత్తాన్ని 80 సీసీడి (B) క్రింద ₹ 50 వేల వరకు డెడక్షన్ చేసుకోవచ్చు.
* 80 సీసీడి (1B)CPS మొత్తం 50,000/- దాటి, ఇంకా అమౌంట్ వుంటే 80C క్రింద 1,50000 సేవింగ్ లేకుంటే మిగిలిన CPS మొత్తాన్ని 80C క్రింద స్ప్లిట్ చేయొచ్చు.
Ex:- Personal savings 1.35 lakhs
CPS Deductions ₹ 65 thousands.
80C - 1.35 + .15 (From CPS)
Remaining balance 50,000/- under 80CCD(1B)
Total Benifit for CPS Employees Under 80C+80CCD(1B) = 2,00,000/-


Previous
Next Post »
0 Komentar

Google Tags