Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IPL 2026 Schedule: BCCI Announces Schedule for TATA IPL 2026

 

IPL 2026 Schedule: BCCI Announces Schedule for TATA IPL 2026

ఐపీఎల్‌ 2026 షెడ్యూల్‌ విడుదల – మార్చి 28RCB & SRH మధ్య తొలి మ్యాచ్

===================

UPDATE 26-03-2026

ఐపీఎల్ 2026 సీజన్ పూర్తి షెడ్యూల్ విడుదల

ఇంతకుముందు తొలి దశలో కేవలం 20 మ్యాచులకు మాత్రమే వేదికలు, తేదీలను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో దశలో 50 మ్యాచులకు షెడ్యూల్ ను   విడుదల చేసింది. దీంతో మొత్తం 70 లీగ్ మ్యాచులకూ షెడ్యూల్ ప్రకటించినట్లైంది.

ప్లేఆఫ్స్ వేదికలను ఇంకా ఖరారు చేయలేదు. మార్చి 28 నుంచి మే 24 వరకూ జరగనున్న లీగ్ స్టేజ్ మ్యాచ్ ల వివరాలను ప్రకటించింది. బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్లో 19వ ఎడిషన్ ప్రారంభం కానుంది. లీగ్ స్టేజ్ కోల్ కతా నైట్ రైడర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ తో ముగియనుంది.

FULL SCHEDULE PDF

SCHEDULE – CRICBUZZ

SCHEDULE – IPL WEBSITE

===================

ఐపీఎల్‌ 19 వ ఎడిషన్ షెడ్యూల్ విడుదల అయ్యింది. మార్చి 28 నుంచి ప్రారంభం అయ్యే ఈ ఎడిషన్ లో మొదటి 20 మ్యాచ్ ల షెడ్యూల్ విడుదల చేశారు.

బెంగళూరు వేదికగా జరిగే తొలి మ్యాచ్ లో  RCB, SRH లు తలపడనున్నాయి. 29న ముంబయి X కోల్కతా; 30న రాజస్థాన్ X చెన్నై; 31న పంజాబ్ X గుజరాత్; ఏప్రిల్ 1న లఖ్ నవ్వూ X దిల్లీ జట్ల మధ్య మ్యాచ్లు జరగనున్నాయి.

===================

CLICK FOR SCHEDULE PDF

SCHEDULE CRICBUZZ

IPL WEBSITE

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags