Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JEE MAINS EXAMS POSTPONE

JEE MAINS EXAMS POSTPONE
జేఈఈ-మెయిన్ పరీక్షలు వాయిదా
ఐఐటీ, ఎస్ఏఐటీలలో ప్రవేశాలకు ఉద్దేశించిన జేఈఈ-మెయిన్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా నేపథ్యంలో ఈ పరీక్షలు వాయిదా పడినట్లు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎ టీఏ) బుధవారం వెల్లడించింది. వాస్తవానికి ఈ పరీక్షలు ఏప్రిల్ 5-11 తేదీల్లో జరగాల్సి ఉంది. తిరిగి ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయాన్ని తదుపరి నిర్ణయిస్తారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags