Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CBSE to conduct class 10, 12 exams for only 29 main subjects


CBSE to conduct class 10, 12 exams for only 29 main subjects: HRD minister
సీబీఎస్‌ఈ పరీక్షలు
 కరోనా ప్రభావంతో దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీబీఎస్‌కి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ కీలక ఆదేశాలు జారీ. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని ఆదేశం.  పాఠశాలలో గతంలో నిర్వహించిన పరీక్షల ఆధారంగా 9, 11వ తరగతుల విద్యార్థులను సైతం ప్రమోట్‌ చేయాలని సూచన.  పరీక్షలకు హాజరు కాని 9, 11వ తరగతుల విద్యార్థులను ప్రమోట్‌ చేయొద్దని ఆదేశం. 29 ప్రధాన సబ్జెక్టులకే సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు నిర్వహిస్తుందని హెచ్‌ఆర్డీ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ వెల్లడి.  వర్సిటీ ప్రవేశాలు, ప్రమోట్‌కు అవసరమైన సబ్జెక్టులకే పరీక్షలు ఉంటాయని స్పష్టంచేశారు. ముందస్తు సమాచారం ఇచ్చి బోర్డు పరీక్షలు నిర్వహిస్తామని, మిగతా సబ్జెక్టులకు సీబీఎస్‌ఈ పరీక్షలు నిర్వహించదని వివరణ.
CBSE Press Note DOWNLOAD
Previous
Next Post »
0 Komentar

Google Tags