Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Yupp Master - Live Learning APP

Yupp Master - Live Learning APP
లాక్ డౌన్ పొడిగిస్తారనే వార్తల నేపథ్యంలో విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు బోధించేందుకు యుప్ప్ టీవీ ముందుకొచ్చింది.  ఉత్తమ అధ్యాపకులు, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ తో పోటీ పరీక్షలకు విద్యార్థులు సిద్ధం అయ్యేలా కోర్సులను డిజైన్ చేశారు. యుప్ప్ మాస్టర్ ద్వారా ప్రతిరోజూ ఆరు గంటల లైవ్ క్లాసులు, ఇంటరాక్షన్ కు అవకాశం లభిస్తుందని కంపెనీ తెలిపింది. www.yuppmaster.com లో లాగిన్ అయి లేదా Yupp Master - Live Learning APP ద్వారా గాని ఉచితంగా పాఠాలు వినొచ్చంది.
Yupp Master - Live Learning APP (GOOGLE PLAY STORE)
Previous
Next Post »
0 Komentar

Google Tags