Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APCOB Recruitment 2020 Notification details


APCOB Recruitment 2020 Notification details
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటీవ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటీవ్ బ్యాంక్ లిమిటెడ్-APCOB ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. లీగల్ అండ్ విజిలెన్స్, ఎంఎస్ఎంఈ, అగ్రికల్చర్ అండ్ అల్లైడ్ యాక్టివిటీస్ కన్సల్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదలయ్యాయి.
పోస్టుల వివరాలు: లీగల్ అండ్ విజిలెన్స్, ఎంఎస్ఎంఈ, అగ్రికల్చర్ అండ్ అల్లైడ్ యాక్టివిటీస్ కన్సల్టెంట్
దరఖాస్తు విధానం: ఇ-మెయిల్ లేదా పోస్ట్  
దరఖాస్తు ప్రారంభం: 2020 మే 27
దరఖాస్తుకు చివరి తేదీ: 2020 జూన్ 9
Detailed Notifications


మరిన్ని వివరాలకు https://www.apcob.org/ వెబ్‌సైట్ చూడండి.

Previous
Next Post »
0 Komentar

Google Tags