Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APPLICATION DATES FOR VARIOUS APCETS 2020 EXTENDED

ఏపీలో ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువు మరోసారి పెంపు..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అన్ని ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడవును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీజీ ఈసెట్, పీఈసెట్ లకు అదనపు రుసుము లేకుండా జూన్ 15 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు అధికారులు పేర్కొన్నారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags