Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

LPCET-2020 Notification details



LPCET - 2020 NOTIFICATION DETAILS
ఆర్‌.సి.నం.352/4&5/2020, తేదీ 23.05.2020
2020-21 విద్యా సంవత్సరములో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రములోని ప్రభుత్వ మరియు ప్రెవేట్‌ లాంగ్వేజ్‌ పండిట్‌ ట్రైనింగ్‌ కాలేజీలలో ఆఫర్‌ చేయబడుతున్న, ఒక సంవత్సరము కాలవ్యవధి కలిగిన లాంగ్వేజ్‌ పండిట్‌ ట్రైనింగ్‌ కోర్సులలో ప్రవేశము కొరకు అభ్యర్దుల ఎంపిక నిమిత్తము లాంగ్వేజ్‌ పండిట్‌ కామన్‌ కంప్యూటర్‌ బేస్ట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (LPCET-2020) కొరకు ఆన్‌ లైన్‌ దరఖాస్తులు కోరబడుచున్నవి. అభ్యర్దులు ది.26.05.2020 నుండి ది.11.06.2020 వరకు దరఖాస్తు మరియు పరీక్ష రుసుము Rs.600/- చెల్లించి, ది.26.05.2020 నుండి ది.12.06.2020 వరకు http://aplpcet.apcfss.in లేదా https://cse.ap.gov.in/DSENEW/ నుండి ఆన్‌ లైన్‌ ద్వారా ధరఖాస్తు చేయవలెను. భౌతిక ధరఖాస్తులు ఎట్టి పరిస్తితులలోను అంగీకరించబడవు. ది.26.06.2020న (మధ్యాన్నం) కంప్యూటర్‌ బేస్ట్‌ పరీక్ష నిర్వహించబడును. అర్హత నియమావళి మరియు ఇతర వివరములు పైన తెలిపిన వెబ్‌ సైట్‌ నుండి ది.26.05.2020 నుండి డౌన్‌ లోడ్‌ చేసుకొనవచ్చును.
LPCET - 2020 Tentative schedule
LPCET-2020 Notification
LPCET-2020  Information Bulletin

Previous
Next Post »
0 Komentar

Google Tags