Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Model, KGB, Gurukula .. schools are clubbed


మోడల్‌, కేజీబీవీ, గురుకుల.. పాఠశాలలు ఒకే గొడుగు కిందకు..! - సర్కారు తాజా ఉత్తర్వులు
రాష్ట్రంలోని మోడల్‌ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు(కేజీబీవీ), ఏపీ గురుకుల(రెసిడెన్షియల్‌) సొసైటీ పాఠశాలలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ తాజాగా మెమో జారీ చేశారు. రాష్ట్రంలోని 164 మోడల్‌ స్కూళ్లు, 352 కేజీబీవీ, 58 గురుకుల పాఠశాలలను పరిపాలన, విద్యా విషయక, ప్రణాళిక కార్యక్రమాల సౌలభ్యం కొరకు ఏకరూప పాలన కిందకు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags