Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Higher Education Academic Calendar ready


అకడమిక్‌ క్యాలెండర్‌ను సిద్దం చేసిన ఉన్నత విద్యామండలి
ఉన్నత విద్యా సంస్థ (డిగ్రీ, పీజీ) లకు ఉమ్మడి అకడమిక్‌ క్యాలెండర్‌ను ఉన్నత విద్యామండలి రూపొందించింది. కరోనా కారణంగా విద్యా సంవత్సరం ప్రారంభంలో ఆలశ్యం జరిగినందున తరగతుల సమయాన్ని పెంచనున్నారు. అలాగే శనివారం సెలవులు, పండగల సెలవులను తగ్గించనున్నారు. ఈ ఏడాది చేరే విద్యార్థులకు సెప్టెంబరులో తరగతులుంటాయి. రెండు, మూడు సంవత్సరాల విద్యార్థులకు ఆగస్టులో తరగతులు ప్రారంభం కానున్నాయి. జులైలో డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ చివరి ఏడాది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్‌ సీట్లకు ఆగస్టులో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఆ తర్వాత సెప్టెంబరులో డిగ్రీ మొదటి ఏడాది ప్రవేశాలు నిర్వహిస్తారు. 2021-22 విద్యా సంవత్సరం మాత్రం యథావిధిగా ఉండనున్నది.

Previous
Next Post »
0 Komentar

Google Tags