Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SSC Public exams July-2020 certain arrangements

SSC Public exams July-2020 certain arrangements to implement Covid-19 related instructions- orders – issued –Reg.
Rc.No.26/B-3/2020, Dated:13-06-2020

పదో తరగతి పరీక్షలకు ప్రతి జిల్లాకు 10% అదనపు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని, హాజరయ్యే విద్యార్థుల్లో దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవారికి ప్రత్యేక ఐసొలేషన్‌ గదులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సూచించింది. గదులను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయాలని సూచించింది. విద్యార్థులు, సిబ్బందికి థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాలని అలానే విద్యార్ధికి, విద్యార్ధికి మధ్య దూరం కనీసం ఐదు అడుగులు ఉండేలా చూడాలని తెలిపింది. దగ్గు, జలుబుతో బాధపడే ఇన్విజిలేటర్‌ లను వెంటనే విధుల నుంచి రిలీవ్‌ చేయాలని సూచించింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags