Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IBPS Regional Rural Banks Recruitment Notification details

IBPS Regional Rural Banks Recruitment Notification details

గ్రామీణ బ్యాంకుల్లో 9640 పోస్టులకు IBPS నోటిఫికేషన్
దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో పెద్ద ఎత్తున పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ ప్రకటనను విడుదల చేసింది. రూరల్ బ్యాంకుల్లో కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ద్వారా 9640 ఆఫీసర్లు, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి IBPS నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులు వరుసగా 413, 170 ఉన్నాయి. స్కేల్-1 అధికారుల పోస్టులు తెలంగాణలో 124, ఏపీలో 165 ఉన్నాయి. స్కేల్-2 ఆఫీసర్ విభాగంలోని అగ్రికల్చర్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ లో 5 ఉన్నాయి. ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు రెండు దశల్లో పరీక్ష ఉంటుంది. మిగిలిన పోస్టులకు ఒకే పరీక్షను నిర్వహించనున్నారు.
>డిగ్రీ ఉత్తీర్ణత సాధించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
>నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా.. జులై 21వ తేదీ వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
>పూర్తి వివరాలకు www.ibps.in వెబ్ సైట్ ను చూడొచ్చు.
Detailed Notification
DOWNLOAD

Previous
Next Post »
0 Komentar

Google Tags