Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

HAL RECRUITMENT 2020 : 2000 Vacancies for Apprentices, Visiting Faculty Members

HAL RECRUITMENT 2020 : 2000 Vacancies for Apprentices, Visiting Faculty Members

హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) లో ఎక్స్-ఐటిఐ ట్రేడ్, టెక్నీషియన్ (ఒకేషనల్) & ఇంజనీరింగ్ నియామకాలకు నోటిఫికేషన్ ప్రకటించింది. అప్రెంటిస్ & విజిటింగ్ ఫ్యాకల్టీ సభ్యుల ఖాళీలు
పోస్టుల సంఖ్య : 2000
అర్హత : 
అప్రెంటిస్ - సంబంధిత విభాగాలలో డిప్లొమా / డిగ్రీ / ఎన్.టి.సి / ఎన్.ఎ.సి మరియు 3 సంవత్సరాల అనుభవం.
విజిటింగ్ ఫ్యాకల్టీ సభ్యులు - సంబంధిత విభాగాలలో డిప్లొమా / డిగ్రీ / ఎన్.ఎ.సి మరియు 10 సంవత్సరాల అనుభవం.
దరఖాస్తు విధానం : ఈ-మెయిల్ (tti@hal-india.co.in)
దరఖాస్తు చివరితేది : 05-09-2020
మరిన్ని వివరాలకు https://hal-india.co.in/ లో చూడగలరు.
Previous
Next Post »

1 comment