AP TET June 2026: All the
Details
ఏపీ ఉపాధ్యాయ
అర్హత పరీక్ష (టెట్) జూన్ 2026: పూర్తి
వివరాలు ఇవే
====================
AP TET June 2026: Mock Tests
====================
ఆంధ్ర
ప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ 2026) నోటిఫికేషన్ శుక్రవారం (జూన్ 5) విడుదల అయ్యింది.
కంప్యూటర్
బేస్డ్ ఆన్లైన్ పరీక్షల నోటిఫికేషన్, సమాచార
బులెటిన్,
పరీక్షల షెడ్యూలు, సిలబస్, అభ్యర్థులకు సూచనలు, విధి
విధానాల్ని వెబ్సైట్ లో ఉంచామని టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో
తెలిపారు.
సందేహాలుంటే
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 8121947387, 8125046997, 7995649286, 7995789286, 9398810958,
6281704160.
====================
ముఖ్యమైన
తేదీలు:
నోటిఫికేషన్
విడుదల తేదీ: 05/06/2026
దరఖాస్తు
రుసుము చెల్లింపు ప్రారంభ తేదీ: 05/06/2026
దరఖాస్తు
రుసుము చెల్లింపు చివరి తేదీ: 05/07/2026
దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభ తేదీ: 05/06/2026
దరఖాస్తు
ప్రక్రియ చివరి తేదీ: 05/07/2026
మాక్ టెస్ట్
ప్రారంభ తేదీ: 15/07/2026
హాల్
టికెట్లు విడుదల తేదీ: 25/07/2026
పరీక్షల
తేదీలు: 05/08/2026 నుండి 21/08/2026 వరకు
ప్రిలిమినరీ
కీ లు విడుదల తేదీ: 24/08/2026 నుండి
‘కీ’
అభ్యంతరాల స్వీకరణ తేదీలు: 25/08/2026 నుండి 31/08/2026 వరకు
తుది కీ
విడుదల తేదీ: 08/09/2026
ఫలితాలు
విడుదల తేదీ: 15/09/2026
====================
====================
AP TET: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వాహణకు మార్గదర్శకాలతో కూడిన ప్రభుత్వ
ఉత్తర్వులు (G.O) జారీ
====================


0 Komentar