Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: Village / Ward Volunteer Jobs .. Total 340 posts



AP: Village / Ward Volunteer Jobs .. Total 340 posts
 గ్రామ/వార్డు వాలంటీర్‌ ఉద్యోగాలు.. మొత్తం 340 పోస్టులు
ఏపీలో 340 గ్రామ/వార్డు వాలంటీర్‌ జాబ్‌ ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడింది.

గ్రామ వార్డు వాలంటీర్ పోస్టులు‌
ఆంధ్రప్రదేశ్‌- అనంతపురం జిల్లాలో 340 గ్రామ/వార్డు వాలంటీర్‌ జాబ్‌ ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి ఉత్తీర్ణులై స్థానికంగా నివాసం ఉండాలి. దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్‌ 30, 2020 దరఖాస్తుకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://gswsvolunteer.apcfss.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 340
అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణులై స్థానికంగా నివాసం ఉండాలి.
వయసు: 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రభుత్వ పథకాలు, స్కీములు, కార్యక్రమాలపై అవగాహనతోపాటు మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి.
దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్‌ 23, 2020
దరఖాస్తుకు చివరితేది: సెప్టెంబర్‌ 30, 2020
వెబ్‌సైట్‌: https://gswsvolunteer.apcfss.in/


Previous
Next Post »
0 Komentar

Google Tags