Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Awards for the best teachers by President



Awards for the best teachers by President
ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం
విద్యాబోధనలో వినూత్నమైన, సృజనాత్మకమైన పద్ధతులను అభివృద్ధిపరిచిన, దేశంలోని 47 మంది ఉపాధ్యాయులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. "అందమైన భవనాలు, ఖరీదైన పరికరాలు, సదుపాయాలు ఉన్నంత మాత్రానే గొప్ప పాఠశాలలు కావని, అందుకు ఉపాధ్యాయుల పాత్రే కీలకమని, విద్యార్థుల్లో విజ్ఞానాన్ని, సత్ప్రవర్తనని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే"అని అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి అన్నారు. నూతన విద్యావిధానాన్ని విజయవంతం చేయడంలో ఉపాధ్యాయులే కీలకపాత్ర పోషించాలని ఆయన సూచించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags