Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Bridge Course Workbook Study Material and Little Spoken English




Bridge Course Workbook Study Material and Little Spoken English work Books Prepared by SV Appala Naidu sir.
“ఉపాధ్యాయలోకానికి నా నమస్సుమాంజలి. విద్యార్ధులకు ఆశీస్సులతో"...,
"విద్య” అనేది మన వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడుతూ, సమాజానికి ఒక బాధ్యత గల పౌరుడిని అందించేదిగా ఉండాలి. మన అవసరాలకు, మారుతున్న కాలానికి అనుగుణంగా మనం 'విద్య'ను నేర్చుకోవలసి ఉంటుంది. మనం నేర్చుకుంటున్న / నేర్పుతున్న విషయాలు మనకు , మన విద్యార్ధులకు ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడతాయి. మారుతున్న సమాజ అవసరాలకు అనుగుణంగా మనం నేర్చుకుంటూ, మన పిల్లలకు నేర్పాలి. ఆంగ్ల భాష అనేది కూడా ఇదే కోవలోకి వస్తుంది.

మన కోసం, మన పిల్లల కోసం ఉపయోగపడే విధంగా రెండు పుస్తకాలు వ్రాయడం జరిగింది. "SV's Bridge course workbook-Study material & Little spoken English Part-1 Part-l" . నాకు ఉన్న విషయ పరిజ్ఞానం మరియు నాకు తెలిసిన సాంకేతికతను ఉపయోగించి ఈ పుస్తకాలు వ్రాయడం జరిగింది. అవసరమైన సందర్భాలలో కొన్ని పుస్తకాలను, అంతర్జాల సేవలను, కొంతమంది సేవలను వినియోగించుకోవడం జరిగింది. మన విద్యార్థులకు నిజ జీవితంలో ఉపయోగపడే అనేక అంశాలను వీటిలో చేర్చడం జరిగింది.



"Part -I"..1st to 5th Class Bridge Course Workbook Study Material and Little Spoken English
"Part -II"..6th to 8th Class Bridge Course Workbook Study Material and Little Spoken English

Previous
Next Post »
0 Komentar

Google Tags