Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ICET Hall tickets are in Website




ICET Hall tickets are in Website
వెబ్ సైట్లో ఐసెట్ హాల్ టిక్కెట్లు
 ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ హాల్ టిక్కెట్లను వెబ్ సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఉమ్మడి ప్రవేశ పరీక్షల ప్రత్యేకాధికారి సుధీర్ రెడ్డి తెలిపారు. ఈనెల 10, 11న ఐసెట్ నిర్వహించనున్నారు. విద్యార్థులు హాల్ టికెట్లతోపాటు కొవిడ్-19 స్వీయ ధ్రువీక ఈ పత్రాన్ని డౌన్లోడ్ చేసుకొని వివరాలు నింపి సమర్పించాల్సి ఉంటుంది.


Previous
Next Post »
0 Komentar

Google Tags