Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IIIT entrance exam in November



IIIT entrance exam in November
నవంబరులో ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష
 రాష్ట్రంలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నవంబరు మొదటి లేదా రెండో వారంలో పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పరీక్ష 100 మార్కులకు ఉంటుందన్నారు. గణితం, సామాన్యశాస్త్రం సబ్జెక్టుల నుంచే ప్రశ్నలు ఇస్తారని తెలిపారు. పరీక్ష సమయం మూడు గంటలు ఉంటుందని వెల్లడించారు. పదో తరగతి పాఠ్యాంశాల పైనే ప్రశ్నలు ఉంటాయన్నారు. స్థానికేతరుల కోటా 15శాతానికి పరీక్ష రాయాల్సి ఉంటుందని, నమూనా ప్రశ్నపత్రాన్ని వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.


Previous
Next Post »
0 Komentar

Google Tags