Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Vidyut Recruitment 2026: Apply for 630 AEE Posts – Details Here

 

AP Vidyut Recruitment 2026: Apply for 630 AEE Posts – Details Here

ఏపీ అసిస్టెంట్ విద్యుత్ రంగంలో 630 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టులు – పూర్తి వివరాలు ఇవే

===================

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో ఇంజినీరింగ్ అభ్యర్థులకు భారీ ఉద్యోగ అవకాశాలు. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి ప్రభుత్వం వివధ విద్యుత్తు శాఖల్లో నోటిఫికేషన్లు విడుదల చేసింది.

ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఏపీ ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్, ఈపీడీసీఎల్ సంస్థల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బీఈ/బీటెక్ డిగ్రీ కలిగి ఉండాలి.

మొత్తం పోస్టులు: 630 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు

APTRANSCO (ట్రాన్స్‌కో): 200 పోస్టులు

APSPDCL (సదర్న్): 135 పోస్టులు

APEPDCL (ఈస్ట్రన్): 135 పోస్టులు

APGENCO (జెన్‌కో): 100 పోస్టులు

APCPDCL (సెంట్రల్): 60 posts

విభాగాలు: ఎలక్ట్రికల్, సివిల్, టెలికం, మెకానికల్

అర్హత: బీటెక్/బీఈ చేసినవారు అర్హులు.

===================

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 25/06/2026

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 30/06/2026

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20/07/2026

===================

NOTIFICATIONS

APTRANSCO – PAPER NOTIFICATION

APTRANSCO – DETAILED NOTIFICATION

APSPDCL – PAPER NOTIFICATION

APSPDCL – DETAILED NOTIFICATION

APEPDCL – PAPER NOTIFICATION

APEPDCL – DETAILED NOTIFICATION

APGENCO – PAPER NOTIFICATION

APGENCO – DETAILED NOTIFICATION

APCPDCL – PAPER NOTIFICATION

APCPDCL – DETAILED NOTIFICATION

=================== 

WEBSITE

 ===================

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags